
పోస్ట్ చేసిన జూన్ 2, 2025 8:58 ఉద

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వార్షిక వార్షిక బ్రహ్మోత్సవాలకు బ్రహ్మోత్సవాలకు ఆదివారం (జూన్ 1) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల తోమాల, సహస్రనామార్చన. ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం ఉత్సవం, ముఖ ముఖ వేంచేపు వేంచేపు, సమర్పణ, ఆస్థానం. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం.
ఇక శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో సోమవారం సోమవారం (జూన్ 2) ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణం. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు. అలాగే బ్రహ్మోత్సవాలు జరిగినన్ని జరిగినన్ని రోజులూ హిందూ ధర్మప్రచార ధర్మప్రచార పరిషత్ పరిషత్, అన్నమాచార్య అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య దాససాహిత్య ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు.

C.E.O
Cell – 9866017966

