
పోస్ట్ చేసిన తేదీ మే 29, 2025 9:26 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిర్మాణాల్లో వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం సహించేది లేదని. )
ఇప్పటి వరకు జిల్లాలో జిల్లాలో 50 శాతం కూడా లబ్ధిదారుల జాబితా ప్రకటించకపోవడం ఏంటి. లబ్ధిదారుల జాబితా జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం వ్యక్తం. జూన్ 6 వ తేదీ తేదీ లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. నకిలీ నకిలీ, ఎరువులు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని. వీటి నియంత్రణకు పోలీస్, వ్యవసాయ శాఖ సమన్వయంతో పని. జూన్ 6 కటాఫ్ కటాఫ్ డేట్‌గా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదని స్పష్టం. పేదల సొంతింటి సొంతింటి కల కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే తెలిసిందే

C.E.O
Cell – 9866017966

