జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి మే 23//:బీజేపీ శాసనసభక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసిన బీజేపీ సారంగాపూర్ మండల ఉపాధ్యక్షులు ఈ సందర్బంగా అయన మాట్లాడుతు నన్ను నమ్మి బీజేపీ సారంగాపూర్ మండల ఉపాధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపినట్లు అయన తెలిపారు.కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సాహెబ్ రావు, రామ్ శంకర్ రెడ్డి,కరిపే విలాస్, చెన్న రాజేశ్వర్, వడ్డీ రాజేందర్ రెడ్డి,గంగా రెడ్డి, రాజలింగం,ఇప్ప శ్రీకాంత్ రెడ్డి, సుంకరిచందు,ప్రకాష్,మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
