కంచికచర్ల మండలం పరిటాల గ్రామ క్వారీల, క్రషర్ల వద్ద రైతులు నిరస నరైతులు తమ పండించిన పంటలు క్వారీల వచ్చే దుమ్ము వలన పంటలు దిగుబడులు తగ్గుతున్నాయని…
జననేత్రం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిది మే15//:క్రషర్ల నుంచి వచ్చే దుమ్ముతో పంటలు పండక లక్షల్లో నష్టపోతున్నామని నిరసన వ్యక్తం చేస్తున్న పరిటాల రైతులు… క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తిన రైతులు…