*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే 14*//:ప్రపంచ ప్రసిద్ధ ధార్మిక పండితులుగా , గొప్ప మానవతా వాదిగా పేరు గాంచిన హజరత్ మౌలానా మొహమ్మద్ వస్తానవి
( రహ్ ) సంతాప సభ ఈ నెల 18 తేదీన ( ఆది వారం) జరుగ నున్న సందర్భంగా బుధ వారం స్థానిక జైన్ మసీదు లో సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఇమామో ఖతీబ్ మోతి మసీద్ మౌలానా అబ్దుల్ ఘని రషాది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హాఫిజ్ మహమ్మద్ జవ్వాద్ అహ్మద్ , ముఫ్తీ అబ్దుల్ ఖలీక్, హాఫిజ్ ఇమ్రాన్ , సాద్ద్, మౌలానా జబీయుల్లా ఖా స్మి , సయ్యద్ ఫరూక్ హుస్సేని, ఫర్హాన్ , బిఆర్ఎస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
