Logo
Editor: Jananethram || Andhra Pradesh - Telangana || Date: 02-03-2026 || Time: 01:22 AM

రాష్ట్రంలో అర్హులైన వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని వికారాబాద్ జిల్లా దోమ మండలం తాసిల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్