*జననేత్రం న్యూస్ దుబ్బాక నియోజకవర్గం ప్రతినిధి మే06*//: కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి* ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన రేపాక శ్రీనివాస్ రెడ్డి కి 20.000/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేయడం జరిగింది….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిష్టమ్మ శ్రీనివాస్ రెడ్డి. రాజేష్ భాష వీరబత్తిని. జోగు రాజు. మహేష్ తదితరులు పాల్గొన్నారు…


C.E.O
Cell – 9866017966
