*జననేత్రం న్యూస్ చేగుంట మరియు నార్సింగ్* *మండల ప్రతినిధి మే06*//: కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల సమావేశానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజయనేయులు గౌడ్ మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అలాగే అబ్జర్వర్స్*
*రేపు 07/05/2025 ఉదయం 10 గంటలకు చేగుంట బాలాజీ ఫంక్షన్ హాల్ లో రావడం జరుగుతుంది* కావున ఈ సమావేశానికి చేగుంట మరియు నర్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు, వివిధ హోదా ఉన్న నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కార్యకర్తలు…..
నర్సింగ్మండలంఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గుప్తా


C.E.O
Cell – 9866017966
