*జననేత్రం న్యూస్ భద్ద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరోమే03*//:అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ ప్రకాష్ నగర్ కాలనీ లో మీ సాక్షి న్యూస్ నియోజకవర్గ ఇంచార్జ్ చింతలచెరువు భాగ్యరాజు సతీమణి చింతలచెరువు విక్టోరియా పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకను వారి ఇంటి వద్ద కొడుకు కళ్యాణ్ కుమార్ చేతులు మీదుగా ఘనంగా నిర్వహించారు అంతే కాదు పాస్టర్ సరిహద్దుల సువర్ణ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు ప్రార్థన కార్యక్రమం తదనంతరం భాగ్యరాజు చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిపించారు కేక్ కటింగ్ తదనంతరం కొడుకు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ మా అమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సంతోషంగా ఘనంగా జరుపుకోవాలని మరియు ప్రతి పుట్టినరోజు వేడుక నా చేతుల మీదగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు..




C.E.O
Cell – 9866017966
