*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే0*1//:ఈకార్యక్రమనికిముఖ్యఅతిథిగా 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుదాసరిపూర్ణచందర్రావు పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ రామకృష్ణ నాకు మంచి స్నేహితులని ఆయన సేవా దృక్పథంతో ఉంటారని అదే విధంగా ఈ ట్రస్టు ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మోతుకూరి చంద్రకళ మాట్లాడుతూ ఈరోజు మా వారు చనిపోయిన రోజు అని అదేవిధంగా మేడే సందర్భంగా కార్మికులకు ఎండలో దాహం తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశామని ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పవన్, సైదులు,నరసయ్య, రాజేష్, వీరభద్రం, కొండల్, మధు, నరేష్, శ్రీకాంత్, చిట్టిబాబు, సురేష్, ఉదారపు సత్యనందం, గజ్జెల ఓదెలుభవాని, గజ్జెల చైతన్య ఋషి, రాధమ్మ, శ్రీనివాస్, పురుషోత్తం, శంకర్, మురళీకృష్ణ, త్రివేణి, మానస, నిక్షిత, షబానా, వినోద్, ఉపేందర్, తిరుమల రావు, నాగభూషణం, సాయి, శివ, రాధమ్మ, మౌనిక, అరవింద్, వనిత, రఘు, పద్మ, బెజవాడ సరస్వతి తదితరులు పాల్గొన్నారు




C.E.O
Cell – 9866017966
