*జననేత్రం న్యూస్ చేగుంటప్రతినిధి మే01*
తొగుట మండలం పెద్ద మాసన్ పల్లి గ్రామానికి చెందిన మెరుపుల పద్మ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 60.000/- రూపాయలు, మరియు గుడికందుల గ్రామానికి చెందిన గంట లక్ష్మి 22.000/- రూపాయలను చెక్కులను *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి* గారు బాధిత కుటుంబాలకు అందజేశారు..
ఇట్టి కార్యక్రమంలో తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి.మాజీ ఎంపీపీ గాంధారి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూస నిరంజన్ రెడ్డి. కూచ మహిపాల్ రెడ్డి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయి కుమార్. తదితరులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
