జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే01*//:ఖమ్మం స్థానిక గుట్టల బజార్ లోని మాంట్ ఫోర్ట్ హైస్కూల్లో పదిలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు స్థానిక ఖమ్మం జిల్లా గుట్టల బజార్ లోని మాంట్ ఫోర్ట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ జాన్ పాల్ , మరియు వైస్ ప్రిన్సిపాల్ జోష్ తెలిపారు . కె.నక్షత్ర 574 , బి.అక్సా 568 , సుమేరా తహరీన్ 562 , బి.అంజని 555 లు మార్కులు సాధించారు . విజేతలుగా నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించారు .



C.E.O
Cell – 9866017966
