*జననేత్రం న్యూస్ చేగుంట మండలం ప్రతినిధి ఏప్రిల్ 26*//చేగుంట పట్టణ కేంద్రం లో ఉన్నటువంటి పలు దాబాల్లో మెదక్ జిల్లా ఎస్పి ఆదేశాను సారము చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అక్షిత దాదా, షేర్ పంజాబీ దాబాలలో నార్కోటిక్ డాగ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఏ,ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
