*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్26*/అధికారం ఉంటేనే ప్రజల సమస్యలు పట్టించుకుంటావా కేసీఆర్ ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి ఈ వరంగల్ సభ నువ్వు ఎన్ని సభలు పెట్టిన మీరు చేసిన అక్రమాలలో మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి ప్రజలలో ఇప్పుడు కూడా వేడెక్కుతుంది ప్రజలు అన్ని గమనిస్తున్నారు నిన్ను గెలిపించిన ప్రజలే ఒక్కరోజు కూడా నువ్వు అసెంబ్లీ ముఖం చూడని మీరు నీ కానిస్టిట్యుయన్సీ ప్రజలనే మోసం చేసిన ఘనత నీకే దక్కుతుంది కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీరు ఎన్ని సభలు పెట్టిన ఎన్ని లిక్కర్లు పంచినా ప్రజలు మాత్రం తరిమి కొట్టడానికి ఉన్నారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఎద్దేవ చేశారు
