Home Latest News కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పీజీ హెచ్ఎం గంగారావు గారి పదవీ విరమణ సభ

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పీజీ హెచ్ఎం గంగారావు గారి పదవీ విరమణ సభ

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ చేగుంట ప్రతినిధి ఏప్రిల్ 22*//కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పీజీ హెచ్ ఎం గంగా రావు పదవి విరమణ సభలో మండలవిద్యాధికారిగా నీరజ ముఖ్యఅతిథిగాపాల్గొని, ఈ సందర్బంగా ఆమెమాట్లాడు పదవి విరమణఅనేదివయస్సు కే కానీ మనస్సు కు కాదనిఆమె అన్నారు, ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ హెచ్ఎం అమరశేఖర్ రెడ్డి, మండల విద్యాధికారి నీరజ, మసాయి పేట్ మండల విద్యాధికారి లీలావతి, పీజీ హెచ్ఎం గంగు బాయి, శ్రీ కిషన్, లతంబార్ రావు, శ్రీనివాస్ రావు,వెంకట్ రామ్ రెడ్డి, విట్టల్ రెడ్డి,వారల నర్సింలు, ఎల్ ఫ్ ఎల్ హెచ్ఎం పూర్ణ చందర్,యాదగిరి, సత్యనారాయణ, సిద్ధిరములు, సుధాకర్, ఫరజానా,రాములు సంఘ బాద్యులు మనోహర్ రావు, వెంకటేష్, తిరుపతి రెడ్డి,నర్సింహా రావు, బాల పోచయ్య, రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, పెంట గౌడ్, జగన్ లాల్, విజయందేర్ రెడ్డి, కృష్ణమూర్తి, సంధ్యా రాణి, సునీత, వాణి, తదితరులు పాల్గొన్నారు,

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird