*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ప్రతినిధి ఏప్రిల్18*//: దుమ్ముగూడెం మండలం చిన్న నల్లబల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ళు మంజూరు చేసిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శంకుస్థాపన చేయడం జరిగింది.
మంజూరైన సున్నం రాంబాబు తన ఇందిరమ్మ ఇల్లుకి పునాదికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది.
కార్యక్రమంలో భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ , మండల అధికారులు, మండలకాంగ్రెస్ అధ్యక్షులు లంక అబ్బులు మాజీ జడ్పీటీసీ అనేం సత్యాలు మాజీ సర్పంచ్ లు మట్ట శివాజీ వర్ష చిన్నారావు నరేంద్ర వెంకటేష్ శ్రీధర్ శేఖర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
మండలకాంగ్రెస్ అధ్యక్షులు
లంక అబ్బులు


C.E.O
Cell – 9866017966
