జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి. ఏప్రిల్ 18*//:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమల్లోకి వస్తున్నాయి అని ఏప్రిల్ 14, 2025 అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి చట్టం అమల్లోకి తెచ్చారని.కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది భూ భారతి చట్టం అమలులోకి రావడం వాళ్ల రైతులు సంతోష వ్యక్తo చేస్తూన్నారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు పోతారెడ్డి, సుభాష్ రెడ్డి, అహ్మద్ ముక్తార్, సాదప్రశాంత్, నాగోరావ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగం భోజ గౌడ్,ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, యూత్ కాంగ్రెస్ ఉపధ్యక్షులు సుమన్ మండల కాంగ్రెస్ నాయకులు బట్టు భోజన్న, దాసరి రమేష్, గుర్రాల రాజు,మైలి రాజేశ్వర్, మాజీ కో అప్షన్ మెంబర్ షేక్ హైమద్, లక్ష్మరెడ్డి, తదితరుల పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
