*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్17*//
బిజెపి రాష్ట్ర మరియు జిల్లా శాఖల ఆదేశాల అనుసారం బిజేపి ప్రియతమ నాయకుడు నిర్మల్ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి సూచన మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఎన్నిక గురించి కరుణాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మండల అధ్యక్షుడు కాల్వ నరేష్ అధ్యక్షతన మండల సమావేశం ఏర్పాటు చేశారు .ముఖ్య అతిథులుగా మెడిసెమ్మ రాజు,సత్యం చంద్ర కాంత్ మరియు మండల నాయకులు,గంగా రెడ్డి,సాహెబ్ రావ్ ,చెన్నారాజేశ్వర్,వీరయ్య,సాగర్రెడ్డి,విలాస్,ఎల్లాన్న,నారాయణ,రాంరెడ్డి, నర్సయ్య ,పోతన్న,భూమరెడ్డి, మహేష్ రెడ్డి, శివరామ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
