*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్17*//:సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఎన్ సందీప్, మరియు సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ కె శివ లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి కళావతి భాయ్ అభినందిస్తూ సన్మానించారు
క్షయ వ్యాధి నివారణలో దేశవ్యాప్తంగా ఖమ్మం జిల్లాకు మంచి పేరు ఉందంటూ క్షయ రహిత సమాజానికి వీరి కృషి ఎంతగానో ఉందంటూ ఈ సందర్భంగా తెలియజేశారు రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించి క్షయ రహిత జిల్లాగా మార్చాలని కోరారు
ఈ కార్యక్రమంలో మధిర సివిల్ హాస్పిటల్ డాక్టర్ కే అనిల్ కుమార్ మరియు డాక్టర్ పృథ్వి, డాక్టర్ మనోహర్, టీబి నోడల్ ఆఫీసర్ ఇ విజయ్ కుమార్, సిహెచ్ఓ వెంకటేశ్వర్లు,హెచ్ ఎస్ కొండయ్య, హెచ్ ఏ శ్రీనివాస్, ఎల్ డి సి గౌతమ్, సిబ్బంది సంధ్యా అనురాధ తదితరులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
