గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఎస్సీ కాలనీ నందు 15వ ఆర్థిక సంఘం నిధులుతోని నూతనంగా బోరు వేయడం కి కొబ్బరికాయ కొట్టి సర్పంచ్ లలిత ప్రారంభించారు
*జననేత్రం న్యూస్ NTR జిల్లా ప్రతినిధిఏప్రిల్17*//:ఈ కార్యక్రమంలో పాల్గొన్న. *గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఎస్సీ కాలనీ గ్రామ సర్పంచ్ సంగెపు లలిత ,దేవాసహాయం, RWS చిన్నబ్బాయి, తదితరులు పాల్గొన్నారు