*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్15*//: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ రెడ్డి భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఎస్ సి వర్గీకరణ GO పాస్ చేసిన సందర్భంగా,భూ భారతి మరియు బి సి కులగణన నిర్వహించి బి సి లకు 42 శాతం రిజర్వేషన్ అసెంబ్లీ లో ఆమోదించడం,SC వర్గీకరణ అమలు ద్వార నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ జారీచేసి తద్వార సుమారు 20 వేల ఉద్యోగ పోస్ట్ ల భర్తీ కి అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న నిర్ణయాలకు సంతోషిస్తూ సంబరాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కమల్లు,రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి వర్యులుతుమ్మలనాగేశ్వరరావు కు మరియు తెలంగాణ మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ వారిచిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చిసంబురాలునిర్వహించారు. ఈ కార్యక్రమములో జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు బొడ్డు.బొందయ్య,బి సి సెల్ అధ్యక్షులుపుచ్చకాయల.వీరభద్రం,మైనారిటీఅధ్యక్షులుహుస్సేన్,సేవాదళ్ అధ్యక్షులు గౌస్,ఐ.టి.యూసిఅధ్యక్షులుకొత్తాసీతారాములు,మహిళాకాంగ్రెస్అధ్యక్షురాలుదొబ్బాలసౌజన్య,కార్పొరేటర్లు,నాయకులు,అభిమానులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
