*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్12*//:వంగూరి ఆనందరావు మాదిగ ఎమ్మెస్పీ జాతీయ నాయకులు ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వల్లభి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నేడు మందకృష్ణ మాదిగ వల్లభకి విచ్చేయుచున్నారని ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ తెలియజేసినారు మందకృష్ణ మాదిగ పర్యటన విజయవంతం కోరుతూ ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పలు మేజర్ గ్రామాలలో విస్తృతస్థాయిలో పర్యటనలు జరపడం జరిగిందని ఈ పర్యటనలో భాగంగా నేడు పల్లెగూడెం పోలేపల్లి గొల్లపాడు గుర్రాలపాడు తల్లంపాడు పొన్నెకల్లు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి అధిక సంఖ్యలో డప్పు దళాలతో సామాజిక ఉద్యమాల సూర్యుడు మానవతావాది పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీమందకృష్ణ మాదిగ కు గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలకాలని కృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేసినారు ఖమ్మం జిల్లా నలుమూలల నుండి జిల్లాలోని అన్ని మండల ప్రాంతాల నుండి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ అన్ని అనుబంధ సంఘాలు జాతీయ రాష్ట్ర మండల జిల్లా గ్రామ నాయకులు కార్యకర్తలు ముదిగొండ మండలంలోని నవ తేజ ఫంక్షన్ హాల్ దగ్గరకు ఏప్రిల్ 13వ తేదీన ఉదయం 10 గంటలకే సమయాన్ని పాటిస్తూ చేరుకోవాలని అక్కడ నుండి డప్పు దళాలతో వేలమంది కార్యకర్తలతో ప్రదర్శనగా బయలుదేరి ముదిగొండ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముదిగొండ మండల కేంద్రం నుండి వల్లభికి ర్యాలీగా బయలుదేరడం జరుగుతుందని అక్కడ వల్లభి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్న విగ్రహ ఆవిష్కర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ విగ్రహవిష్కరణను చేపడతారని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరినారు ఈ గ్రామ సభలలో జిల్లా మండల సీనియర్ నాయకులు కనకం జనార్ధన్ మాదిగ సిరిపురపు బొందయ్య మాదిగ బోయిన కృష్ణ మాదిగ మరియు గ్రామ కమిటీల నాయకులు మాదిగ పెద్దలు తల్లంపాడు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లపల్లి లెనిన్ కుమార్ మాదిగ బూరుగడ్డ మోహన్ రావు మాదిగ కొమ్ము లచ్చయ్య మాదిగ కుక్కల అశోక్ మాదిగ నాగరాజు మాదిగ బొడ్డు వెంకటేశ్వర్లు మాదిగ కొమ్ము నరసయ్య మాదిగ పెద్దపంగు సైదులు మాదిగ వంగూరి రవి మాదిగ పెదపంగు లచ్చయ్య మాదిగ మారపొంగు మధు మాదిగ రాయల వెంకటేశ్వర్లు మాదిగ నెమలి ఆనందరావు మాదిగ పెదపంగు చిన్న లచ్చయ్య మాదిగ పారీ వెంకటేశ్వర్లు మాదిగ పీడియాల రాములు మాదిగ కొమ్ము రాముల మాదిగ సంపత్ గోపి ప్రదీప్ రాయల ఎంకన్న మాదిగ ఎర్రయ్య మాదిగ పెద పొంగు వెంకట్రావు నాని పెద్ద పొంగు మనోజ్ వంగూరి హరికృష్ణ రాయల అభిషేక్ పెదపంగు సుమంత్ మాతంగి సాయి తదితరులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
