జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 09//:చేగుంట మండల కేంద్రానికి చెందిన గడ్డమీదిస్వరూపఅనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్నఅయితపరంజ్యోతి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిస్వరూపమరణించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనవంతు సాయంగా బాధిత కుటుంబానికి 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి తో పాటు టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీశైలం శ్రీనివాస్, మాజీ వార్డ్ మెంబర్ కట్ట శ్రీనివాస్, గడ్డమీది సత్యనారా యణ, నరేందర్, చిట్టబోయిన సత్యనారాయణ, స్వామి, బాసం రాయిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
