*జననేత్రం న్యూస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్09*//:వంగూరి ఆనందరావు మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకులు. ఈనెల 13వ తేదీన ముదిగొం మండల పరిధిలోని వల్లభి గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు విచ్చేయుచున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమాల రథసారథి మందకృష్ణ మాదిగ పర్యటనను జయప్రదం చేయాలని ఎం ఎస్ పి జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ పిలుపునిచ్చినారు మందకృష్ణ మాది గ పర్యటన విజయవంతం కోరుతూ నేడు గుడిమల్ల వెంకటగిరి కోట నారాయణపురం జలగం నగర్ నాయుడుపేట గ్రామాలలో బస్తీలలో విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేసినారు వల్లభి గ్రామంలో జరుగు ఈ అంబేద్కర్ విగ్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి జాతీయ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు , కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మందకృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరినారు 13వ తేదీన ఉదయం 10 గంటలకల్లా ముదిగొండ మండల కేంద్రంలోని నవ తేజ ఫంక్షన్ హాల్ క వద్దకు జిల్లా నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు మరియు డప్పు కళాబృందాలు చేరుకోవాలని అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ముదిగొండ బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వల్లభి గ్రామానికి చేరుకోవటం జరుగుతుందని తెలియజేసినారు ఈ గ్రామాల పర్యటనలో రాష్ట్ర కళామండలి సీనియర్ నాయకులు నూక పొంగు వెంకయ్య మాదిగ ఖమ్మం రూరల్ మండల మాదిగ పెద్దలు దగ్గుపాటి వెంకయ్య మాదిగ కందుకూరి వెంకటనారాయణ మాదిగ ఎంఎస్పి ఖమ్మం జిల్లా నాయకులు కనకం జనార్దన్ మాదిగ ఎంఎస్పి ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు సిరిపురపు బొందయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ గుదిమల్ల గ్రామ కమిటీ అధ్యక్షులు చెరుకుపల్లి అంజి మాదిగ ఎమ్మార్పీఎస్ వెంకటగిరి గ్రామ అధ్యక్షులు మేనాల వెంకటేశ్వర్లు మాదిగ గ్రామ కమిటీల నాయకులు చెరుకుపల్లి నాగేశ్వరావు మాదిగ చేకూరి వెంకయ్య మాదిగ నూగుపంగు చైతన్య మాదిగ దాసరి శ్రీనివాస్ మాదిగ నూక పొంగు కొండలు మాదిగ గుడ్డ గొర్ల వెంకట రవి మాదిగ దగ్గుపాటి మల్లయ్య మాదిగ దగ్గుపాటి బాబు మాదిగ గొడ్డు గొర్ల నరసింహారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
