జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఏప్రిల్06//:అనంతరం నిర్వాహకులు sk.అజీమ్ (చోటు), అహ్మద్ , జావీద్ మాట్లాడుతూ హిందువులు పండుగ అయిన శ్రీరామనవమి ఆనందంగా గడుపుకోవాలని శ్రీ రామ భక్తులకు మజ్జిగను పంపిణీ చేశామని హిందూ ముస్లిం భాయి భాయి గా కలిసి ఉండాలని ప్రతి సంవత్సరం భద్రాచలంలో నిర్వహిస్తామని ఈ సంవత్సరం నిజాంపేట వైరా రోడ్ నందు నిర్వహించామని మజ్జిగ పంపిణీలో రామ భక్తులు పాల్గొని మజ్జిగను సేవించి ఆనందం వ్యక్తం చేశారని అదే విధంగా దేశంలో ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం కలిసి మెలిసి కుల మతాలకు అతీతంగా ఆనందంగా పండగలు జరుపుకోవాలని 42వ డివిజన్ మైనార్టీ యూత్ తరఫున కోరుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో యాకూబ్ పాషా అబ్బాస్, సమద్,హైమద్, ఇర్ఫాన్, షకీల్, అబ్బాస్, జావేద్, మైముద్ తదితరులు పాల్గొన్నారు.


