*జననేత్రం న్యూస్ భద్రద్రికొత్తగూడెం బ్యూరో ఎప్రిల్06*//:భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దెల పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకను మందలపల్లి ప్రకాష్ నగర్ కాలనీ లో దుర్గారావు శారద దంపతులు ఇంటి వద్ద పాస్టర్ సరిహద్దుల సువర్ణ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ప్రార్ధన తదనంతరం పాస్టర్ సువర్ణ కుమార్ చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిపించారు కేక్ కటింగ్ తదనంతరం తేనేటి విందు ఏర్పాటు చేశారు మీ సాక్షి న్యూస్ నియోజకవర్గ ఇంచార్జ్ చింతలచెరువు భాగ్యరాజు దుర్గారావు శారద దంపతులు తేనేటి విందు తదనంతరం భాగ్యరాజు మాట్లాడుతూ ఈరోజు నా ప్రాణ స్నేహితుడు బిఆర్ఎస్ పార్టీ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దెల పుల్లారావు పుట్టినరోజు వేడుక నా చేతుల మీదుగా జరిపించటం నా అదృష్టంగా భావిస్తూ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా సంతోషంగా ఉంది ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు మద్దెల పుల్లారావు స్నేహం అంటే ఏమిటో అర్థం చెప్పిన మంచి మనసున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా స్నేహితుడు మద్దెల పుల్లారావు అంతేకాదు కులమతాలకు ఆస్తి అంతస్తులకు అతీతం అటువంటి గొప్ప వ్యక్తిత్వం మంచి మనసున్న నా స్నేహితుడు మద్దెల పుల్లారావు పుట్టినరోజు వేడుకను నా చేతుల మీదగా జరిపించటం కంటే నాకు ఇంకా ఆనందం ఏముంటుంది నా ప్రాణ స్నేహితుడు మద్దెల పుల్లారావు కి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను మిత్రమా అంటూ శుభాకాంక్షలు తెలిపారు చింతలచెరువు భాగ్యరాజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళ్యాణ్ కుమార్ శేషు కుమార్ పాల్గొన్నారు..




C.E.O
Cell – 9866017966
