Logo
Editor: Jananethram || Andhra Pradesh - Telangana || Date: 29-03-2026 || Time: 02:04 PM

ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలోని బ్లూమింగ్ మైండ్స్ పాఠశాలలో నూతన ఆడిటోరియం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.