*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్30*//:ఎధులాపురం మున్సిపాలిటీ, వరంగల్ క్రాస్ రోడ్ మసీదు నందు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న మద్దులపల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బైరు.హరినాథ్ బాబు గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం లో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ను నెల రోజుల పాటు నిర్వహిస్తారన్నారు.అలాగే వారికి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వారి తో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు కందుకూరు.వెంకట నారాయణ,పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎన్ పీ.చారి,కళ్లెం.శేష్ రెడ్డి,సురేష్ రెడ్డి,సంగయ్య, ముస్లిం మైనారిటీ సభ్యులు మౌలి సాబ్ ఆరిఫ్ ఖాన్,మన్సూర్ అలీ,హుస్సేన్,అబ్బుడు,ఖాదర్,ఇమామ్,ఖాజా మియా తదితరులు పాల్గొన్నారు 🙏🙏🙏💐💐💐




C.E.O
Cell – 9866017966
