*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మార్చ్29*//:భద్రాచలం శాసన సభ్యులు శ్రీ తెల్లం వెంకటరావు చే ప్రారంభించడం జరిగింది తదుపరి పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ లాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయటం చాలా అవసరం అని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఓం శ్రీ సాయి యూత్ అసోసియేషన్ వారు ఇలాంటి మంచి సేవ కార్యక్రమాలు చేపట్టటం అభినందించదగ్గ విషయమని పలువురు ఈ సేవ సంస్థకు అభినందనలు తెలియపరిచారు.ఈ కార్యక్రమానికి అంజనేయ శాస్త్రి , జగన్మోహన రావు సుబ్బారాజు ముఖ్య అతిథిలు గా. విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, నాగు, చిన్నారావు, శ్రీను(శ్రీ స్టూడియో), కృష్ణ, రామకృష్ణ, వెంకన్న, యోగేష్, శంకర్, కళావతి, ధనలక్ష్మి, రమాదేవి, జయంతి, విజయ, రమణ, అరుణ మొదలైన వారు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
