Logo
Editor: Jananethram || Andhra Pradesh - Telangana || Date: 27-03-2026 || Time: 05:10 PM

ఆధార్ బేస్డ్ అటెండెన్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వైద్య మరియు ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం హెచ్ వన్ , ఐ ఎన్ టి యు సి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి కళావతి భాయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది