*జననేత్రం న్యూస్ ప్రతినిధి మార్చ్26*//:మక్క రాజుపేట రోడ్డు ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు తదుపరి వారు మాట్లాడుతూ ఎవరికైనా అవసరం ఉంటే ఏదైనా ముందు ఉంటానని వాగ్దానం ఇచ్చారు అందులో పాల్గొన్న వారు తెలంగాణ హాల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ గారు తాజా మాజీ మార్కెట్ చైర్మన్ రజక ప్రవీణ్ కుమార్ మరియు సొసైటీ డైరెక్టర్ అనిత రఘురాములు భాగ్యరాజు సుధాకర్ జూకంటి రాజా గౌడ్ జర్నలిస్టు స్టాలిన్ బుర్ర ఆగం ఎర్రం యాదగిరి సంఘం నర్సింలు సోమరాజు తదితరులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
