*జననేత్రం న్యూస్ ప్రతినిధి మార్చ్26*/ఆత్మకూర్(యం) మండలంలోని పల్లెర్ల గ్రామం పరిధి లో గల అంగన్ వాడి సెంటర్ – 3 లో సోమవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నారులు ఒక్కరోజు ఉపాధ్యాయుల వేషాధారణలో అలరింపజేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ మేడి మాధవి,అంగన్ వాడి హెల్పర్ ఎల్లమ్మ, అంగన్ వాడి కేంద్ర చిన్నారులు,వారి తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.



C.E.O
Cell – 9866017966
