*జననేత్రంన్యూస్.మార్చ్25నిర్మల్.జిల్లా.ప్రతినిధి*//:సారంగాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రోజునా నిర్మల్ జిల్లా ఎస్పీ డా,, జానకి షర్మిల ఉత్తర్వుల మేరకు “నారీ శక్తి ” కార్యక్రమం లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో మహిళ పోలీస్ లు గిరిజ, మరియు అనసూయ లు పెట్రోలింగ్, వెహికల్ చెకింగ్ విధులునిర్వహించారు..అనంతరం డాయాల్ 100 కాల్స్ కు అటెండ్ అయ్యి, సమస్యలు పరిష్కారం చేశారు.
ఎస్పీ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శనివారం కొనసాగుతుందిని,ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.



C.E.O
Cell – 9866017966
