*జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ప్రతినిధి మార్చి25*//:సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట్రాం నగర్ కాలనీ దగ్గర ఒక చిన్న పాప రోడ్డుపై ఏడుస్తూ ఉండడంతో స్థానికులు సూరారం పోలీస్ వారికి తెలియజేయడంతో వెంటనే స్పందించిన సూరారం పోలసులు పాప తల్లిదండ్రుల ఆచూకీ కోసం దాదాపు 5 గంటలు చుట్టుపక్కల కాలనీలు వెతికి పాపను వాళ్ల తల్లికి అప్పజెప్పడం జరిగింది*


C.E.O
Cell – 9866017966
