Home Latest News ఖమ్మం పట్టణం లో వైరా రోడ్ నందు గల ప్రసూన ప్రైవేట్ ఆసుపత్రి నందు అపరేషన్ చేసిన సట్టు సరోజని (62)అనే రోగిని అపరేషన్ ధియేటర్ నుండి ఐ సి యూ కు లిఫ్ట్ ద్వారా తరలించే సమయం లో లిఫ్ట్ అదుపు తప్పి స్ట్రెచర్ పైనే ప్రాణాలు విడిచిన మహిళ

ఖమ్మం పట్టణం లో వైరా రోడ్ నందు గల ప్రసూన ప్రైవేట్ ఆసుపత్రి నందు అపరేషన్ చేసిన సట్టు సరోజని (62)అనే రోగిని అపరేషన్ ధియేటర్ నుండి ఐ సి యూ కు లిఫ్ట్ ద్వారా తరలించే సమయం లో లిఫ్ట్ అదుపు తప్పి స్ట్రెచర్ పైనే ప్రాణాలు విడిచిన మహిళ

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్23*//: అనే విషయం పై ప్రాథమిక విచారణ నిమిత్తం డిప్యూటీ డి ఎం ఎచ్ ఓ డాక్టర్ సైదులును ఆదేశించాగా, వెంటనే డాక్టర్ సైదులు తమ సిబ్బంది తో ఆసుపత్రి కి చేరుకొని విచారణ చేపట్టి ఆసుపత్రి డాక్టర్ ను అడిగి తెలుసుకొని సాంకేతిక లోపంతో లిఫ్ట్ అదుపు తప్పి ప్రమాడానికి గురి అయినట్లు గుర్తించి, అట్టి విషయం ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి నివేదించారు. అనంతరం ఆసుపత్రి కి లిఫ్ట్ యొక్క స్థితిగతులు, కంపెనీ వివరాలు, ఎన్ని సంవత్సరాలనుండి వాడుతున్నారు ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను పూర్తి నివేదిక సమర్పించాలని ఆసుపత్రి కి నోటీసు పంపించారు. పూర్తి నివేదిక వచ్చిన తదుపరి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం అయితే చట్ట ప్రకారం చర్యలుంటాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖమ్మం

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird