*జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి 21*//:కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో బోరంపేట గ్రామ శివారులో ఖాళీ స్థలంలో ఒక వేప చెట్టు కింద ఒక వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు 100 డయల్ ద్వారా దుండిగల్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో, దుండిగల్ పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది, ఎవరైనా ఇట్టి వ్యక్తిని గుర్తుపడితే దుండిగల్ పోలీస్ వారిని సంప్రదించగలరు, *ఫోన్ :9492755753*


C.E.O
Cell – 9866017966
