*జననేత్రంన్యూస్ ప్రతినిధిమార్చ్19*//:చేగుంటమండల లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొలుపుల రామస్వామి మాదిగ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది 30 ఏళ్ల పోరాట ఫలితం ఏ బి సి గా అమలుపరచుకోవడం జరిగింది దానికి మందకృష్ణ మాదిగ అన్నకి కృతజ్ఞతగా అభిషేకం జరపడం జరిగింది. ఆయన పోరాట ఫలితమే ఈరోజు ఏ బి సి గా మూడు గ్రూపులుగా అమలు చేయడం ప్రభుత్వం అమలు చేయడం చాలా సంతోషం ఇది కేవలం మందకృష్ణ మాదిగ అన్న వల్లనే సాధ్యమైంది. ఈ ఒక క్రెడిట్ మాదిగ అమరవీరులకు అంకితం ఇస్తున్నాం. అమరవీరులకు జోహార్ జోహార్ ముఖ్యంగా కొలుపుల రామస్వామి మండల అధ్యక్షుడిగా ఎంతో కృషి చేసినందుకు ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నాయకులు నీలం రాములు శాలువతో సన్మానం చేయడం జరిగింది.ఇందులో పాల్గొన్నవారు సెక్రెటరీ సాయిబాబా కొలుపుల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
