*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్13*//రూ.6,000 కోట్ల* భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. *మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలన, లబ్ధిదారుల ఎంపికజూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ
*ఒక్కో లబ్ధిదారుడికి అత్యధికంగా *రూ.3 లక్షల* ఆర్థిక సాయం
5 లక్షల మంది SC, ST, BC, మైనారిటీ యువతకు ప్రయోజనం
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగ యువత వ్యాపారం, స్వయం ఉపాధి రంగాల్లో ముందడుగు వేయగలుగుతారు. సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని కలలు కనేవారికి ఇది భరోసా కల్పించే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు


C.E.O
Cell – 9866017966
