కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: జననేత్రం ప్రతినిధి మార్చ్ 10 సూరారం కట్ట మైసమ్మ చెరువు నుండి షాపూర్ నగర్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న మొక్కలకు నెల రోజుల నుండి నీరు పోయకపోవడంతో ఆ మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది ఇకనైనా అధికారులు స్పందించి ఆ మొక్కలకు నీరు పోసి ఆ మొక్కలను రక్షించాలని,ఈరోజు ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్ కి,ఫిర్యాదు చేసిన iv34 న్యూస్ రిపోర్టర్ పల్నాటి శివకుమార్


C.E.O
Cell – 9866017966
