*జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి మార్చ్08*//: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందికి సన్మానించి వారికి బహుమతులు అందజేసి జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు
