*జననేత్రం న్యూస్ ప్రతినిధి మార్చ్07*//: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలకేంద్రంలో అంబేద్కర్ కూడలిలో గురువారం బీజేపీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ -నిజామాబాద్- మెదక్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజి రెడ్డి గెలుపొందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షులు కాల్వ నరేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతు ఉపాధ్యాయులకు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందాన్నారు, రానున్న రోజులలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కరిపే విలాస్,శ్రవణ్ కుమార్, చెన్న రాజేశ్వర్,సాహెబ్ రావు,సామల వీరయ్య,కోరిపెల్లి రాజు,ఎల్లన్న, కరుణ సాగర్ రెడ్డి,పతానీ నర్సయ్య,రాథోడ్ నారాయణ,తిరుమల చారి,రంజిత్, ఆడెపు మహేందర్,గోకుల్,రూప్ సింగ్, భీమా లింగం, శివాకర్, మధు,కరణ్ సింగ్,మైస శేఖర్,గంగాధర్,కొండ్రు మహేష్ రెడ్డి,మేకల నవీన్,అల్లాడి నర్సయ్య,మచ్ఛేందర్,గంగా రెడ్డి,నర్సయ్య,భూమేష్, దయాకర్ రెడీ,సంతోష్, ప్రకాష్,జాదవ్ వినోద్,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
