జననేత్రం న్యూస్ ప్రతనిధి మార్చ్04// నిర్మల్ జిల్లా
సారంగాపూర్ మండలకేంద్రంలో అంబేద్కర్ కూడలిలో మంగళవారం బీజేపీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ -నిజామాబాద్- మెదక్- ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షులు కాల్వ నరేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల సీనియర్ నాయకులు చంద్ర ప్రకాష్ గౌడ్, ఇప్ప భూమా రెడ్డి,బడి పోతన్న,పాతని నర్సయ్య,నారాయణ,తిరుమల చారి, ఆడెపు మహేందర్,మైస,శేఖర్ గంగాధర్, శేఖర్ గౌడ్,భీమలింగం, రంజిత్, దయాకర్ రెడ్డి,లింగా గౌడ్, సాయందర్,తోట మల్లేష్, ప్రమోద్,శివరాం తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
