*జననేత్రం న్యూస్ స్టేట్బ్యూరోఫిబ్రవరి23*//:ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్పై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. విరాట్ సూపర్ సెంచరీతో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయకేతనం ఎగరేసింది. PAKను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆడుతూపాడుతూ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముద్దాడింది. రోహిత్ వెంటనే ఔటైనా గిల్, విరాట్, శ్రేయస్ విజయాన్ని అందించారు.


C.E.O
Cell – 9866017966
