*పెళ్లి బట్టల్లోనే పరీక్ష కేంద్రానికి
తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్-2 పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు
*జననేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా బ్యూరో ఫిబ్రవరి23*//: ఉదయం 6 గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత
గ్రూప్ 2 పరీక్ష కోసం తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ వద్ద సెంటర్లో పరీక్ష రాయడానికి హాజరైనారు


C.E.O
Cell – 9866017966
