Home Latest News బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కిమొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలి

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కిమొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలి

by Jananethram News
0 comments

*వెల్దుర్తి మండల మాజీ బిజెపి అధ్యక్షులు చెంది నరసింహులు *జననేత్రం న్యూస్ మెదక్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి23*//: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బిజెపి పార్టీ మాజీ మండల అధ్యక్షులు అధ్యక్షులు చెంది నర్సింలుప్రస్తుతటీచర్ ఎమ్మెల్సీ వెల్దుర్తి మండల ఇన్చార్జి వెల్దుర్తి మండల పట్టభద్రులు టీచర్స్ అందరికీ పేరుపేరునా కోరుకుంటున్నానని
మొదటి ప్రాధాన్యత ఓటు బిజెపి కేసి టీచర్ అభ్యర్థి అయినటువంటి
మల్కా కొమురయ్య గ్రాడ్యుయేటెడ్
ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి కి
మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉన్నా నాని ఇప్పటివరకు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసు
తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేం గెలిచిన వెంటనే నిరుద్యోగులకు 3,000 రూపాయలు స్తామని చెప్పారు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పారు మరి 3000 ఎక్కడ ఆడబిడ్డలకు స్కూటీలు ఎక్కడ ఈరోజు మళ్లీ వచ్చి మాకు ఓటేయమని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారాలను ఉమా రంగ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో ఉచిత అభివృద్ధి పనులను చేస్తానని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి సరియైన సమయాలలో నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం సరియైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం చార్మినార్ జోన్ లో ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు వచ్చి చార్మినార్ జోన్ లో నుంచి ఉద్యోగాలు పొందిన వాళ్లే ఉన్నారు కానీ ఇప్పుడు నర్సాపూర్ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చార్మినార్ జోన్ లో కలుపుతా సిరిసిల్ల జోన్ నుంచి తీసేస్తానని చెప్పినటువంటి హామీలు హామీలుగానే ఉన్నాయని నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలలో ప్రభుత్వ అధికారుల పరిపాలన సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాదిన్నర గడుస్తున్నటువంటి సందర్భాలలో కూడా స్థానిక సమస్త గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం ఇంతవరకు సమంజసం అని స్థానిక సంస్థ గ్రామపంచాయతీ ఎన్నికలు నాడు నేడు పబ్బం గడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం రైతు బంధు సరియైన సమయాలలో రైతులు పండించు ఉన్నటువంటి పంటకు రైతుల ఖాతాల్లో జమ చేశారని ప్రస్తుత పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సరియైన సమయాలలో రైతుల ఖాతాలో వేయడమే కాకుండా రైతుల నడ్డి విడిచి పరిపాలన సాగిస్తుందని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫునుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిచిన అంజిరెడ్డికి పట్టభద్రుల ఓటు వేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే ప్రయత్నంలోనే పట్టభద్రుల ఓటు హక్కు ఉన్నటువంటి హక్కుదారులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన తెలియజేశారు

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird