Home సినిమా 50 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ విమానం!.. మరి ఆస్తులు ఎన్ని – Swen Daily

50 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ విమానం!.. మరి ఆస్తులు ఎన్ని – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo


-హీరోలకి ధీటైన చరిష్మా నయన్ సొంతం
-రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నయన్ ఆస్తులు
-ప్రైవేట్ జెట్ విమానం కూడా ఉందా!
-అసలు నయనతార పారితోషికం ఎంత!
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం

టికెట్ తెగేది హీరోని చూస్తే కాదు, హీరోయిన్ ని చూసి తెగుతుంది | బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు సూత్రం కూడా హీరోలకి మాత్రమే సొంతం కాదు, హీరోయిన్ సొంతం కూడా అని నిరూపించిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో నయనతార(నయనతార)ఒకరు. మరి రెండున్నర దశాబ్దాల సినీ జర్నీని కొనసాగిస్తే సామాన్యమైన విషయమా! ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో ఉంటేనే ఆ జర్నీ సాధ్యమవుతుంది. రీసెంట్ గా వచ్చి కలెక్షన్స్ వరదను పారించిన మన శంకర వర ప్రసాద్ గారు లో నయనతార కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీనే ఒక ఉదాహరణ. రీసెంట్ గా నయనతారకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాని రౌండ్ అప్ చేసింది. మరి మనం కూడా ఒక లుక్ వేద్దాం.

నయనతా దగ్గర సుమారు 50 కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం. చెన్నై, హైదరాబాద్, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ఖరీదైన ఇళ్లు, ఆస్తులు ఉన్నాయని, టోటల్ గా ఆమె ఆస్తి 300 కోట్లకు పైగానే ఉంటుందనేది టాక్. నయనతార ఒక్కో సినిమాకి 10కి పైగా పారితోషికం కోట్ల తీసుకుంటుండగా చాలా కాలం నుంచి ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తుంది. అందుకునే తన ఆస్తులు భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు. ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కూడా సినిమాలు నిర్మించడం గురించి తెలుస్తుంది. అవి కూడా ఎక్కువ పర్సంట్ విజయాన్ని అందుకున్నాయి.

ఇది కూడా చదవండి: anil ravipudi: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నయా అప్డేట్ బయటకి వచ్చింది

అప్ కమింగ్ సినీ జర్నీ విషయానికి వస్తే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, గోపిచంద్ మూవీతో పాటు పలు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మరి ఆ చిత్రాలలో తన స్టైల్ ఆఫ్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి తన సినీ జర్నీని మరింతగా పెంచుకుంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నయనతార, ఆమె భర్త ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ కి ఇద్దరు మగపిల్లలు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird