
హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్ను 22 దేశాలు కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండిస్తూ, వాటిని ఆపేయాలని కోరాయి. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ట్రభావం పడుతోంది. ఈ మేరకు యూఏఈ, యూకే, ప్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, బహ్రెయిన్ తదితర దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.
గల్స్లోని నిరాయుధ వాణిజ్య నౌకలు, చములు, గ్యాస్, పౌర మౌలిక సదుపాయాలపై కేంద్ర ఇటీవల ఇరాన్ జరిపిన దాడులు, హర్మూర్ జలసంధిని మూసివేతను ఖండిస్తున్నట్లు. సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్య రాజ్య సమితి ఒప్పందంతో పాటు, స్వేచ్చాయుత నౌకాయనం అనేది అంతర్జాతీయ చట్టంలో ఒక ప్రాథమిక సూత్రమని గుర్తు చేశారు. ఇరాన్ చర్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాలపై ప్రభావం పడుతుందని యూఏఈ విదేశాంగ శాఖ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అందులో 22 దేశాలు సంతకాలు చేశాయి.

C.E.O
Cell – 9866017966

