జననేత్రం న్యూస్ మార్చి09//:గుంటూరుజిల్లా స్టేట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో 60 ప్లస్ కేటగిరిలో గుంటూరుకు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ చుక్కా విల్సన్ బాబు, రిటైర్డ్ పోలీసు డీఎస్పీ పి.విజయసారధి రన్నర్స్ గా విజయం సాధించారు. ఒంగోలు హైదరి ఆఫీసర్స్ క్లబ్ లో ఆదివారం జరిగిన పోటీలలో రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది విశ్రాంతఉన్నతాధికారులుపాల్గొనగా,అందులో చుక్కా విల్సన్ బాబు, విజయసారధి ఫైనల్లో రన్నర్స్ గా మిగిలారు. వీరికిఒంగోలుపార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిబహుమతులు అందచేసారు. పోలీసు,జీఎస్టీశాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు ఇరువురికి అభినందనలుతెలిపారు.



C.E.O
Cell – 9866017966
