Home సినిమా ఏఎన్నార్ టైటిల్స్ వాడితే పరిస్థితి ఇదే.. కానీ ఆ ఒక్క హీరో మాత్రం – Jananethram News

ఏఎన్నార్ టైటిల్స్ వాడితే పరిస్థితి ఇదే.. కానీ ఆ ఒక్క హీరో మాత్రం – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


-ఏఎన్నార్ కి మరణం లేదని ఫ్యాన్స్ అభిప్రాయం
-అందుకు సాక్ష్యాలు ఆయన చిత్రాలే
-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి!

నటసామ్రాట్, ఎవర్ గ్రీన్ అక్కినేని నాగేశ్వరరావు(ANR)సృష్టించిన సినీ చరిత్రకి మరణం అసాధ్యం. ఎందుకు అసాధ్యమో అభిమానులకి, తెలుగు సినిమా ప్రేమికులకి బాగా తెలుసు. ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఏఎన్నార్ మన మధ్య లేరనే మాట కూడా అబద్ధమని ఫ్యాన్స్, మూవీ లవర్స్ అంటుంటారు. జ్ఞానం, విచక్షణ, సంస్కారం, నిజాయితీ, స్వచ్ఛమైన ప్రేమ. ఆ ఐదు పంచామృతాలని పంచే చిత్రాలు తమ దగ్గర ఉండగా ఏఎన్ఆర్ కి మరణం లేదని అందరి నమ్మకం. రీసెంట్ గా ఏఎన్ఆర్ సినిమాలకి, కొంత మంది బడా హీరోల సినిమాలకు సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

దేవదాసు, యువరాజు, అందాల రాముడు. ఏఎన్ఆర్ నుంచి వచ్చిన ఆ మూడు చిత్రాలు అభిమానులకి ఫేవరేట్ చిత్రాలు.తర్వాత కాలంలో దేవదాస్ అనే టైటిల్ తో కృష్ణ(కృష్ణ),నాగార్జున(నాగార్జున)తమ చిత్రాలను తెరకెక్కించి పరాజయాన్ని అందుకున్నారు. మహేష్ బాబు(మహేష్ బాబు)తన సెకండ్ మూవీగా ‘యువరాజు’ తో ప్లాప్ ని ఒడిసి పట్టుకున్నాడు. కామెడీ కింగ్ సునీల్(సూర్యుడు)మాత్రం ‘అందాల రాముడు’ టైటిల్ తో ఒక దానిని తెరకెక్కించి హిట్ ని అందుకున్నాడు.

కూడా చదవండి: Manjummel boys: మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడిపై వేధింపుల కేసు.. పేరు తెలిస్తే షాక్ గ్యారంటీ

ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి పాత సినిమా టైటిల్ తో అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కినేని సినిమా టైటిల్ మ్యాటర్ వైరల్ గా మారింది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird