*జననేత్రం న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో జులై04*//:ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఖమ్మం నగర కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వారి ఆదేశాల మేరకు జై బాబు జై భీమ్ జై సమిదాన్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మరియు డివిజన్ అధ్యక్షులు అధ్యక్షులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్ గే ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న బహిరంగ సభ కార్యక్రమానికి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర వారి క్యాంప్ ఆఫీస్ నందు జండా ఊపి బస్సుల ర్యాలీగా పంపించిన ఖమ్మం జిల్లా *మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య* మరియు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ y హనుమంతరావు కార్పొరేటర్ కమతం మురళి మలీదువెంకటేశ్వర్లు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు రఘునాథపల్లి మండల గ్రామ అధ్యక్షులు మరియు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు




C.E.O
Cell – 9866017966
